Oneplus 7T , 7T Pro ధరలు తగ్గాయి

Oneplus 7T , 7T Pro ధరలు తగ్గాయి : oneplus రీసెంట్ గా oneplus 8 సిరీస్ మొబైల్స్ ని విడుదల చేసిన సంగతి అందరి తెలుసు. ఇప్పుడు కొత్త మొబైల్స్ విడుదలైన సందర్భంగా oneplus తన పాత మొబైల్స్ అయిన oneplus 7T & 7T Pro మొబైల్స్ పైన ధర తగ్గింది. ఇప్పుడు తగ్గిన మొబైల్ ధరలు మీరు క్రింద బాక్స్ లో చూడొచ్చు.

ఫోన్ ఫోన్ ధర డిస్కౌంట్ కొత్త ధర
OnePlus 7T (8GB +128GB ) Rs. 37999 Rs. 3000 Rs. 34,999
OnePlus 7T (8GB +256GB ) Rs. 39999 Rs. 2000 Rs. 37,999
OnePlus 7T Pro (8GB + 256GB ) Rs. 53,999 Rs. 6,000 Rs. 47,999

 

ఈ తగ్గిన ధరలు లాక్ డౌన్ తరువాత నుంచి అందుబాటులో కి రానున్నాయి.

Comments