IQOO 3 మొబైల్ ధరలు తగ్గాయి

రెండు రోజుల క్రితం IQOO ట్వీటర్ అకౌంట్ లో IQOO3 మొబైల్ ధరలను తగ్గించబోతున్నట్లు ప్రకటించింది. 23న IQOO కంపెనీ చైనా లో IQOO నియో 3 మొబైల్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు IQOO కంపెనీ ట్వీట్టర్ లో చెప్పినట్లే IQOO 3మొబైల్ ధరలను 4000రూపాయల వరకు తగ్గించింది.

మొబైల్ ని పక్కకు తిప్పండి

వేరియంట్ లాంచింగ్ ధర GST పెంచిన తరవాత ధర కొత్త ధర తగ్గింపు
IQOO3 4జి 8+128జీబీ 36990/- 38990/- 34990/- 4000/-
IQOO3 4జి 8+256జీబీ 39990/- 41990/- 37990/- 4000/-
IQOO3 5జి 12+256జీబీ 44990/- 46990/- 44990/- 2000/-

 

ప్రస్తుతానికి తగ్గించిన ధరలు IQOO E-స్టోర్ లో మాత్రమే అందుబాటులో వున్నాయి. ఇండియా లో లాక్ డౌన్ కారణంగా ఫ్లిప్ కార్ట్ లో ఇంకా తగ్గించిన ధరలు చూపించబడటం లేదు. లాక్ డౌన్ తీసివేసిన తరవాత తగ్గించిన ధరలు చూపించబడవచు.

Comments