కొన్ని రోజుల క్రితం మోటోరోలా కంపెనీ గ్లోబల్ గా ఎడ్జ్ మరియు ఎడ్జ్ + మొబైల్స్ ను విడుదల చేసిన సంగతి మనకి తెల్సిందే. ఇప్పడు మోటోరోలా ఎడ్జ్+ మొబైల్ ను త్వరలోనే ఇండియా లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మోటరోలా ఇండియా హెడ్ ప్రశాంత్ మని తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
ఇంకా మోటోరోలా ఎడ్జ్+ మోటోరోలా నుండి చాలా రోజుల తర్వాత వస్తున్నా ఫ్లాగ్ షిప్ మొబైల్ మరియు 108ఎంపీ కెమెరా తో వస్తున్నా మొదటి మోటోరోలా మొబైల్ కూడా ఇదే.
మోటోరోలా ఎడ్జ్+ స్పెసిఫికేషన్స్:
ప్రాసెసర్ | స్నాప్ డ్రాగన్ 865 |
GPU | అడ్రెనో 650 |
డిస్ప్లే | 6.7ఇంచ్ ఫుల్ HD+ 90డిగ్రీ కర్వ్డ్ OLED డిస్ప్లే,HDR10+ |
రిఫ్రెష్ రేట్ | 90Hz |
బ్యాక్ కెమెరా | 108ఎంపీ మెయిన్ కెమెరా 16ఎంపీ 117డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా 8ఎంపీ టెలి ఫోటో లెన్స్ |
ఫ్రంట్ కెమెరా | 25ఎంపీ పంచ్ హోల్ కెమెరా |
కనెక్టివిటీ | 5G SA/NSA డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 , బ్లూ టూత్ 5.1, NFC, USB టైపు -C |
ఓస్ | ఆండ్రాయిడ్ 10 |
బ్యాటరీ | 5000mAh బ్యాటరీ,18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్ లెస్ మరియు 5W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ |
కలర్స్ | థండర్ గ్రే స్మోకీ సాంగ్రియా |
ధర | US $999 (Rs.76,445 దాదాపుగా) |
Comments
Post a Comment