iQOO నియో 3 5జి మొబైల్ ను iQOO కంపెనీ చైనా లో విడుదల చేసింది. ఈ మొబైల్ గురుంచి రోజు ఎదో ఒక వార్త వింటూనే వున్నాం. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన iQOO 3 మొబైల్ అమోల్డ్ డిస్ప్లే తో లభిస్తుండగా iQOO నియో 3 మొబైల్ LCD డిస్ప్లే తో వస్తుంది.
iQOO Neo 3 మొబైల్ స్పెసిఫికేషన్స్:
ప్రాసెసర్ | స్నాప్ డ్రాగన్ 865 7nm |
GPU | అడ్రెనో 650 |
డిస్ప్లే | 6.57 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే , HDR10 |
రామ్/స్టోరేజ్ | 6/8/12జీబీ LPDDR5 రామ్ మరియు 128/256జీబీ (UFS 3.1)స్టోరేజ్ తో |
బ్యాక్ కెమెరా | 48ఎంపీ మెయిన్ కెమెరా
8ఎంపీ 120డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా 2ఎంపీ మాక్రో కెమెరా |
ఫ్రంట్ కెమెరా | 16ఎంపీ పంచ్ హోల్ కెమెరా |
ఫింగర్ ప్రింట్ సెన్సార్ | సైడ్ మౌంటెడ్ +పవర్ బటన్ |
ఓస్ | ఆండ్రాయిడ్ 10 తో కూడిన iQOO UI 1.0 |
కనెక్టివిటీ | 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax, బ్లూ టూత్ 5.1, USB టైప్ సి పోర్ట్ |
బ్యాటరీ | 4500mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో |
ఇతర ఫీచర్స్ | 3.5 హెడ్ ఫోన్ జాక్ ,AK4377A హై ఫై చిప్ , స్టీరియో స్పీకర్స్ , Hi-Res ఆడియో |
కలర్స్ | స్కై బ్లూ మరియు బ్లూ బ్లాక్ |
ధరలు |
6/128జీబీ ధర US $381( Rs.29,011 దాదాపుగా) 8/128జీబీ ధర US $423( Rs.32,203 దాదాపుగా) 12/128జీబీ ధర US $465( Rs 35,450 దాదాపుగా) 8/256 జీబీ ధర US $480 ( Rs36,545 దాదాపుగా) |
iQOO నియో 3 5జి మొబైల్ ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే చైనా లో తీసుకుంటున్నారు. ఏప్రిల్ 29 నుండి ఈ మొబైల్ సేల్ కి రానున్నది. ఇంకా ఇండియా లో కూడా త్వరలోనే విడుదల చేయవచ్చు .
Comments
Post a Comment