ఏప్రిల్ 14 2020 న వన్ ప్లస్ కంపెనీ వన్ ప్లస్ 8సిరీస్ మొబైల్స్ ను గ్లోబల్ గా విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే. అయితే విడుదల సమయం లో ఇండియా ధరల గురుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ కమ్యూనిటీ అప్ లో ఉన్న రెడ్ కేబుల్ క్లబ్ ద్వారా వన్ ప్లస్ 8 సిరీస్ మొబైల్స్ మరియు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ Z ఇయర్ ఫోన్స్ ధరను విడుదల చేసింది.
వన్ ప్లస్ 8 మొబైల్ ధరలు:
6జీబీ రామ్ +128జీబీ స్టోరేజ్ ధర :41999/-(గ్లాసియల్ గ్రీన్ కలర్ మాత్రమే)
8జీబీ రామ్ +128జీబీ స్టోరేజ్ ధర :44999/-(గ్లాసియల్ గ్రీన్ మరియు ఓనిక్స్ బ్లాక్ కలర్స్ లో)
8జీబీ రామ్ +256జీబీ స్టోరేజ్ ధర :49999/-(గ్లాసియల్ గ్రీన్,ఓనిక్స్ బ్లాక్ మరియు ఇంటర్ స్టెల్లార్ గ్లో కలర్స్ లో)
వన్ ప్లస్ 8ప్రో మొబైల్ ధరలు:
8జీబీ రామ్ +128జీబీ స్టోరేజ్ ధర : 54999/-(గ్లాసియల్ గ్రీన్ మరియు ఓనిక్స్ బ్లాక్ కలర్స్ లో)
8జీబీ రామ్ +128జీబీ స్టోరేజ్ ధర : 59999/-(గ్లాసియల్ గ్రీన్,ఓనిక్స్ బ్లాక్ మరియు అల్ట్రా మెరైన్ బ్లూ కలర్స్ లో)
వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ Z ధర : 1999/-(బ్లాక్,బ్లూ,మింట్ మరియు ఓట్ కలర్స్ లో)
ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో అనే విషయాన్ని ఇంకా వన్ ప్లస్ కంపెనీ ప్రకటించ లేదు.
Comments
Post a Comment