స్నాప్ డ్రాగన్ 765జి ప్రాసెసర్ తో విడుదలైన ఒప్పో ఫైండ్ X2 లైట్

ఒప్పో కంపెనీ స్పెషల్ సిరీస్ ఫైండ్ X2 లో మరొక కొత్త మొబైల్ విడుదల అయింది. అయితే ఈ మొబైల్ కి సంబంధించి ఎన్నో లీక్స్ వచ్చాయి. ఇప్పడు వాటిన్నిటికి తెరదించుతూ ఒప్పో ఫైండ్ X2 లైట్ మొబైల్ పోర్చుగల్ లో విడుదలయింది. ఈ మొబైల్ చైనా లో విడుదలైన రెనో 3 5జి మొబైల్ స్పెసిఫికేషన్స్ ను కలిగి ఉంది.

ఒప్పో ఫైండ్ X2 లైట్ స్పెసిఫికేషన్స్:
1. స్నాప్ డ్రాగన్ 765జి ప్రాసెసర్ మరియు అడ్రెనో 620 GPU తో
2.6.4 ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ తో
3. బ్యాక్ 48ఎంపీ మెయిన్ కెమెరా +8ఎంపీ 116డిగ్రీ వైడ్ అంగెల్ కెమెరా +2ఎంపీ మాక్రో +2ఎంపీ మోనో లెన్స్ కెమెరా సెటప్
4.ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
5.ఆండ్రాయిడ్ 10 మరియు కలర్స్ ఓస్ 7తో
6.ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు USB టైపు సి పోర్ట్ తో
7. 5జి(SA/NSA), డ్యూయల్ 4జి , 5.1 బ్లూ టూత్ , డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ తో
8.4025 mAh బ్యాటరీ 30W వూక్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో

9.8 జీబీ రామ్ మరియు 128గ్బ స్టోరేజ్ తో

ఈ మొబైల్ మూన్ లైట్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్స్ లో లభిస్తుంది. ఇంకా మొబైల్ ధర విషయానికొస్తే 499.99 యూరోస్ (దాదాపుగా Rs.41600/-)గా ఉంది.

Comments