Vivo APEX 2020, Black Shark 3 5G ఫోన్స్ లాంచ్ డేట్స్ కంఫర్మ్ అయ్యాయి :
Vivo APEX సిరీస్ మొబైల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఈ సిరీస్ లో వివో కొత్త కొత్త టెక్నాలజీ మొబైల్స్ ని తీసుకువస్తూ ఉంటుంది. Vivo nex లో పాప్ Up కెమెరా , in display ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకువచ్చారు. 2019 APEX మోడల్ లో బటన్స్ ఏమి లేకుండా మొబైల్ ని తీసుకువచ్చారు.
ఈ సంవత్సరం మరో కొత్త మొబైల్ ని MWC 2020 లో లాంచ్ చేద్దాం అని అనుకున్నారు కానీ కరోన వైరస్ వల్ల ఈ event రద్దు అయిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ మొబైల్ ని చైనా లో ఫిబ్రవరి 28 న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ని వివో తన చైనా official అకౌంట్స్ ద్వారా తెలియచేసింది.
బ్లాక్ షార్క్ ( black shark ) కూడా తన కొత్త గేమింగ్ మొబైల్ అయిన Black Shark 3 నిమార్చి 3 న చైనా లో విడుదల చేయబోతోంది. 5G సపోర్ట్ తో రాబోతున్న మొదటి గేమింగ్ ఫోన్ ఇదే. ఈ మొబైల్ కోసం black shark కంపెనీ వాళ్ళు pubg కంపెనీ అయిన tencent గేమింగ్ వాళ్లతో కలిశారు.
Comments
Post a Comment