Tablet కాదు ఫోన్ – TCL concept phone

Tablet కాదు ఫోన్ – TCL concept phone : TCL కాన్సెప్ట్ ఫోన్ యొక్క ఫొటోస్ online లో విడుదల అయ్యాయి. ఇప్పడు మొబైల్ మార్కెట్ లో foldable ఫోన్ హవా నడుస్తోంది. TCL మాత్రం మొబైల్ ని టాబ్లెట్ లాగా చేయాలి అనుకుంటుంది.  

Image source : cnet

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో దర్శనం ఇస్తున్నాయి. ఈ మొబైల్ ప్రొటోటైప్ ( prototype) ని MWC 2020 లో  లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ MWC 2020 కరోన వైరస్ వల్ల cancel చేశారు. ఈ మొబైల్ కి సంబంధించి separate గా ఒక లాంచ్ Event పెట్టె అవకాశం ఉంది.

చూడాలి ఈ మొబైల్ ని TCL వాళ్ళు ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకు వస్తారో. ఒక వేళ ఈ మొబైల్ మార్కెట్ లోకి విడుదలైన ఇండియా కి మాత్రం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 

Comments