Samsung Galaxy M31 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి

Samsung Galaxy M31 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి : Samsung ఈ నెలలో గెలాక్సీ M31 కి లాంచ్ చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే, ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ మొత్తం online లో లీక్ అయ్యాయి.  ఈ  స్పెసిఫికేషన్స్ తో పాటు ఈ మొబైల్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

Samsung Galaxy M31 లీక్ స్పెసిఫికేషన్స్ : 

  • 6.4″ Super AMOLED Infinity డిస్ప్లే
  • Exynos 9611 ప్రోసెసర్
  • 64MP (f/1.8) Main + 8MP (f/2.2) Wide-Angle + 5MP (f/2.2) Depth + 5MP (f/2.4) Macro 
  • 32MP (f/2.0) ముందు కెమెరా
  • 6000mAh with 15W charging సపోర్ట్ తో వస్తుంది
  • 6 gb రామ్/128 స్టోరేజ్
  • Dual SIM + dedicated microSD slot upto 512GB
  •  కొలతలు : 159.2 x 75.1 x 8.9 mm×191 g

ఈ మొబైల్ ధర 15 వేల నుంచి 16 వేల మధ్యలో ఉండొచ్చు.

Comments