Redmi Note 8 Pro ధర తగ్గింది

Redmi Note 8 Pro ధర తగ్గింది : redmi note 8 pro పైన శాశ్వతంగా 1000 రూపాయలు ధర తగ్గింది. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క బేస్ వేరియంట్ 13,999 రూపాయలకు లభిస్తుంది. ఇది వరకు ఈ మొబైల్ 6GB రామ్ & 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 14,999 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఈ మొబైల్ అమెజాన్ లో మీకు 13,999 రూపాయలకు లభిస్తుంది.

(6GB + 128 GB & 8GB + 128GB )మోడల్స్ పైన ఎలాంటి ధర తగ్గలేదు. విడుదలైనప్పుడు ఏమైతే ధరలు ఉన్నాయో ,ఇప్పుడు కూడా అవే ధరల్లో ఈ మొబైల్ మీకు లభిస్తుంది.

Redmi note 8 ప్రో క్విక్ స్పెసిఫికేషన్స్ :

  • 6.53-inch Full HD+ డిస్ప్లే తో వస్తుంది
  •  MediaTek Helio G90T ప్రోసెసర్ మీద ఈ మొబైల్ రన్ అవుతుంది.
  • 6GB రామ్ with 64GB  స్టోరేజ్, 6GB / 8GB  రామ్  128GB స్టోరేజ్
  • 64MP + 8MP + 2MP +  2MP వెనుక కెమెరా
  • 20MP ముందు కెమెరా
  • 4500mAh battery 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • Dual 4G VoLTE,  డ్యూయల్ బ్యాండ్ ,Bluetooth 5, GPS USB Type-C

Comments