Realme X50 Pro లో కొత్త 20X Zoom ఫీచర్

Realme X50 Pro లో కొత్త 20X Zoom ఫీచర్ : 

Realme X50 ప్రో ఫిబ్రవరి 24 న realme X50 pro ని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే, అదే రోజు ఇండియా లో కూడా ఈ మొబైల్ విడుదల అవ్వనుంది. ఈ మొబైల్ లో రోజుకో ఫీచర్ ని కంపెనీ విడుదల చేస్తుంది. ఈ రోజు ఈ మొబైల్ లో 20x Zoom సపోర్ట్ ఉంటుంది అని ప్రకటించింది. ఈ మొబైల్ క్వాడ్ కెమెరా తో రానుంది. ఇప్పటి వరకు ఈ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ ని మీరు ఫోటో లో చూడవచ్చు.

ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 865 ప్రోసెసర్ తో వస్తుంది. 90hz సూపర్ AMOLED డిస్ప్లే తో రానుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రేపు, ఎల్లుండి కూడా మరో కొత్త ఫీచర్స్ ని realme ప్రకటించనుంది.

Iqoo 3 ఇండియాలో విడుదల కాబోయే మొదటి 5G  మొబైల్ అని అందరం అనుకున్నాం, కానీ realme iqoo కి పెద్ద షాక్ ఇచ్చింది అని మనం అనుకోవచ్చు. Realme X50 ప్రో ఇండియాలో లాంచ్ అవ్వబోయే మొదటి 5G మొబైల్ అని మనం అనుకోవచ్చు.

Comments