Poco f2/ Redmi K30 pro ఎప్పుడు విడుదల కావొచ్చు ? :
మీరో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది Redmi K30 pro / POCO F2 ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి అని, మొదట ఈ మొబైల్ చైనా లో లాంచ్ అవ్వాలి,ఆ తరువాత ఈ మొబైల్ ఇండియా కి వస్తుంది అని అందరికి తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్ చైనా లో ఎప్పుడు లాంచ్ అవుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చైనా లో redmi k30 pro లో అతి త్వరలో విడుదల కానుంది. ఈ మొబైల్ కి ముందు మొబైల్ అయిన redmi k20 pro ని చైనా లో తయారు చేయడం ఆపేస్తున్నామని xiaomi official గా ప్రకటించిoది. ప్రపంచ వ్యాప్తంగా Redmi K20 pro మొబైైల్స్ ని 50 లక్షలకు పైగా అమ్మడు పోయాయి అని xiaomi తెలిపింది . ఇంకా Redmi K30 Pro Coming soon అని xiaomi తెలియచేసింది.
దీని ప్రకారం Redmi K30 pro అతి త్వరలో విడుదల అవుతుంది అని మనకి అర్థం అవుతుంది. అంటే వచ్చే నెలలో ఈ మొబైల్ చైనా లో విడుదల కావొచ్చు. చైనా లో విడుదలైన 2 లేదా 3 నెలలకి ఈ మొబైల్ Poco f2 పేరు మీద కానీ Redmi K30 pro పేరు మీద కానీ ఈ మొబైల్ ఇండియాలో విడుదల చేయవచ్చు.
నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో oneplus 8 సిరీస్ మొబైల్స్ విడుదల అయినప్పుడు ఈ మొబైల్ ని poco F2 పేరు తో విడుదల చేయవచ్చు.
ఇంకా ఈ మొబైల్ కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ online లో లీక్ అవుతున్నాయి అవి నిజమా లేదా ఫేక్ హ అన్న విషయం తెలియాల్సి ఉంది.
Poco F2 / Redmi K30 pro rumour స్పెసిఫికేషన్స్ :
Snapdragon 865 ప్రోసెసర్ తో వస్తుంది , ముందు 2 కెమెరాలు, వెనుక 4 కెమెరా తో ఈ మొబైల్ రావచ్చు. 64MP మెయిన్ కెమెరా తో , Sony IMX686 సెన్సార్ తో ఈ మొబైల్ రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment