అలా One plus 8 pro లో మొదటి సారిగా : oneplus అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అని , oneplus ప్రతి సారి తన కొత్త మొబైల్స్ లో మంచి మంచి ఫీచర్స్ ని తీసుకు వస్తూ ఉంటుంది, కానీ ఒకటి మాత్రం ఎప్పుడు తీసుకురాదు అదే వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ( Water and Dust Resistance ). చాలా మంది oneplus ఫోన్స్ లో ఎప్పటి నుంచో ఈ ఫీచర్ కోసం wait చేస్తున్నారు.
ఫైనల్ గా oneplus 8 సిరీస్ లో IP68 Water and Dust Resistance ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త oneplus sources నుంచి లీక్ అయింది అని కొన్ని మీడియా సంస్థ లు నుంచి వార్తలు వస్తున్నాయి.
— Max J. (@MaxJmb) February 15, 2020
ప్రముఖ లీక్ స్టార్ అయిన MAX J తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫోటో ని విడుదల చేసారు. ఇంకా oneplus నుంచి అయితే ఈ వార్త పైన ఎలాంటి official కన్ఫర్మేషన్ రాలేదు.
Comments
Post a Comment