Mi 10 , M10 pro 55 సెకండ్స్ లో అమ్ముడు పోయాయి : Xiaomi అనగానే, మనకి గుర్తుకు వచ్చేది ఫ్లాష్ సేల్స్, xiaomi మార్కెట్ లో మంచి మంచి మొబైల్స్ ని విడుదల చేసిన, ఆ మొబైల్స్ ని ఫ్లాష్ సేల్స్ కి తెచ్చి జనాల BP ని పరిశీలిస్తూ ఉంటారు.
రీసెంట్ గా xiaomi తన ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అయిన mi10, m10 pro ని చైనా లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు, ఈ మొబైల్స్ రీసెంట్ గా సేల్ కి వచ్చాయి, సేల్స్ లో ఈ మొబైల్స్ 55 సెకండ్స్ లో అమ్మడు పోయాయి అని xioami ప్రకటించింది. మరి ఎన్ని మొబైల్స్ ని సేల్స్ లోకి తెచ్చిందో ప్రకటించ లేదు.
ఇది ఇలా ఉండగా, Xiaomi ఇండియాలో మొదటి 108MP కెమెరా తో మొబైల్ ని విడుదల చేస్తా మని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ మొబైల్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు.
Comments
Post a Comment