LG కొత్త మొబైల్స్ K61, K51S and K41S లాంచ్ అయ్యాయి : LG తన కొత్త K సిరీస్ మొబైల్స్ లాంచ్ అయ్యాయి. ఈ K సిరీస్ పైన మొత్తం 3 మొబైల్స్ ని LG ప్రకటించిoది. 3 మొబైల్స్ ఒకే లాగా ఉంటాయి. కేవలం కెమెరా లో మాత్రం తేడా ఉంటుంది. కె61 ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది, K51s,41s మాత్రం HD డిస్ప్లే తో వస్తున్నాయి. అంటే ఈ మూడు మొబైల్స్ కి తేడా మిగతా స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకే లాగా ఉంటాయి.
LG K61 స్పెసిఫికేషన్స్ :
- కొలతలు: 164 x 77 x 8 mm
- 6.5-inch FHD+ డిస్ప్లే
- 2.3 GHz Octa-కోర్ ప్రోసెసర్ ,ప్రోసెసర్ పెరు తెలియదు
- 4GB RAM మరియు 64GB స్టోరేజ్, మెమరీ కార్డ్ పెట్టుకొని 2TB వరుకు మెమరీ ని పెంచుకోవచ్చు
- 48MP మెయిన్ కెమెరా + 8MP వైడ్ angle కెమెరా + 2MP మాక్రో కెమెరా+ 5MP కెమెరా bokeh షాట్స్ కోసం
- 16MP ముందు కెమెరా
- 4000mAh బ్యాటరీ తో వస్తుంది
- DTS:X 3D Surround ఫీచర్ తో వస్తుంది
- ఫింగర్ ప్రింట్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది
- మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికెట్ తో వస్తుంది, USB Type-C
- 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్, Bluetooth 5.0, NFC, GPS.
LG K51S స్పెసిఫికేషన్స్ :
- కొలతలు: 165 x 77x 8mm
- 6.5-inch HD+ డిస్ప్లే
- 2.3 GHz Octa-కోర్ ప్రోసెసర్ ,ప్రోసెసర్ పెరు తెలియదు
- 3GB RAM మరియు 64GB స్టోరేజ్, మెమరీ కార్డ్ పెట్టుకొని 2TB వరుకు మెమరీ ని పెంచుకోవచ్చు
- 32MP మెయిన్ కెమెరా + 5MP వైడ్ angle కెమెరా + 2MP మాక్రో కెమెరా+ 2MP కెమెరా bokeh షాట్స్ కోసం
- 13MP ముందు కెమెరా
- 4000mAh బ్యాటరీ తో వస్తుంది
- DTS:X 3D Surround ఫీచర్ తో వస్తుంది
- ఫింగర్ ప్రింట్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది
- మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికెట్ తో వస్తుంది, USB Type-C
- 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్, Bluetooth 5.0, NFC, GPS
LG K41S స్పెసిఫికేషన్స్ :
- కొలతలు: 165 x 77x 8mm
- 6.5-inch HD+ డిస్ప్లే
- 2.3 GHz Octa-కోర్ ప్రోసెసర్ ,ప్రోసెసర్ పెరు తెలియదు
- 3GB RAM మరియు 64GB స్టోరేజ్, మెమరీ కార్డ్ పెట్టుకొని 2TB వరుకు మెమరీ ని పెంచుకోవచ్చు
- 13MP మెయిన్ కెమెరా + 5MP వైడ్ angle కెమెరా + 2MP మాక్రో కెమెరా+ 2MP కెమెరా bokeh షాట్స్ కోసం
- 8MP ముందు కెమెరా
- 4000mAh బ్యాటరీ తో వస్తుంది
- DTS:X 3D Surround ఫీచర్ తో వస్తుంది
- ఫింగర్ ప్రింట్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది
- మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికెట్ తో వస్తుంది , USB Type-C
- 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్, Bluetooth 5.0, NFC, GPS.
వీటి ధరల మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇది వరకు K సిరీస్ మొబైల్స్ తో పోల్చి చూస్తే, ఈ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ కొంచెం బెటర్ గానే ఉన్నాయి. కానీ ధరలు ఎంత పెడతారో అన్న దానిపైన ఈ మొబైల్ సేల్స్ ఆధారపడి ఉంటాయి. ఇండియాలో ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
Comments
Post a Comment