iPhone 9 కి సంబంధించిన వీడియో, ఫోటోలు online లో దర్శనం ఇస్తున్నాయి

iPhone 9 కి సంబంధించిన వీడియో, ఫోటోలు online లో దర్శనం ఇస్తున్నాయి : apple త్వరలో ఐఫోన్ 9 / se2 ని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొబైల్ కి iphone 9 అని పేరు పెట్టవచ్చు. 

ఇప్పుడు ఈ మొబైల్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ మొబైల్ ని ఏప్రిల్ 3 న లాంచ్ చేయబోతున్నట్లు కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. కానీ ఇవి రియల్ హ లేదా ఫేక్ హ అన్నవి ఇంకా తెలియదు.

ఈ మొబైల్ Apple A13 ప్రోసెసర్ తో రావచ్చు అని వార్తలు వస్తున్నాయి .ఇప్పటి వరకు అయితే apple నుంచి ఈ మొబైల్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

Comments