Funtouch OS తో కాదు Monster UI తో రాబోతోందా ? IQOO కంపెనీ VIVO సబ్ బ్రాండ్ అని అందరికి తెలుసు , ఇప్పుడు ఈ మొబైల్ ఇండియాలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని ఫిబ్రవరి 25 న విడుదల చేయనుంది. ఇప్పుడు అందరికి ఒక సందేహం వస్తుంది , ఇంతకీ ఈ మొబైల్ లో ఏమి UI ని వాడారు అని ?
ఇంకా ఈ మొబైల్ లో ఏమి UI ని ఉపయోగించారు అని ఇంకా తెలీదు కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 తో రాబోతున్న IQOO మొబైల్స్ Monster UI తో వస్తున్నాయి. ఇండియా లో విడుదల అవ్వబోయే మొబైల్ కూడా ఇదే UI తో రావొచ్చు అని వార్తలు వస్తున్నాయి.
Realme కలర్ OS లో కొన్ని మార్పులు చేసి realme UI ని తీసుకువచ్చినట్లు , IQOO కూడా FUN టచ్ OS లో కొన్ని మార్పులు చేసి Monster UI ని తీసుకు వచ్చింది.
Monster UI కింద powdered by funtouch OS అని మనకు కనిపిస్తుంది. అంటే, ఈ UI కూడా fun టచ్ OS టీమ్ ఏ develop చేసింది అని మనకు అర్థం అవుతుంది.
Comments
Post a Comment