టిక్ టాక్ లో మరో డేంజర్ ఛాలెంజ్ జాగ్రత్త గా ఉండండి

టిక్ టాక్ లో మరో డేంజర్ ఛాలెంజ్ జాగ్రత్త గా ఉండండి : సోషల్ మీడియా లో ఛాలెంజ్ లు కొత్త ఏమి కాదు, ice బకెట్ ఛాలెంజ్ అని ఇంకా  రక రకాల ఛాలెంజ్ లు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఒక కొత్త చెత్త ఛాలెంజ్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ ఛాలెంజ్ కి skull breaker challenge ( స్కాల్ బ్రేకర్ ఛాలెంజ్ )అని పేరు పెట్టారు. ఈ ఛాలెంజ్ ఈ విదంగా ఉంటుంది

ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఉన్న వ్యకి ఎగిరి నప్పుడు వాళ్ళ కాళ్లతో తంటారు, ఇలా మధ్యలో వ్యకి వెన్నకి పడతారు. ఇలా వెన్నకి పడడం వల్ల వెనకాల వెన్నెముక , తలకి బలమైన దెబ్బలు తగులు తాయి అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. సో దయచేసి మీరు ఈ ఛాలెంజ్ కి దూరంగా ఉండడం మంచిది.

 

Comments