APSRTC యొక్క కొత్త Chalo యాప్ : APSRTC వైస్ ప్రెసిడెంట్ & MD అయిన మడిరెడ్డి ప్రతాప్ విజయవాడలో ఈ యాప్ ని ప్రారంభించారు. ఈ app ద్వారా మనం క్యాష్ లెస్ ప్రెమెంట్స్ చేయవచ్చు. 2.5 లక్షల మంది ప్రయాణికులకు చలో యాప్ ఉపయోగపడుతుంది అని APSRTC చోబుతుంది.
Chalo యాప్ ఎలా పనిచేస్తుంది :
ఇప్పుడు మనం paytm, phone pe ద్వారా స్కాన్ చేసి UPI ప్రెమెంట్స్ ( లావాదేవీలు) ఎలా అయితే చేస్తామో, same అలాగే ఈ యాప్ ద్వారా మనం బస్ టికెట్ తీసుకుంటాం.ఈ యాప్ లో ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి online లో మనం డబ్బులను బస్ కండక్టర్ కి కానీ , డ్రైవర్ కి కానీ చెల్లిస్తాము.
Chalo యాప్ ఉపయోగాలు ఏంటి ?
- RTC బస్సులో ఎక్కువగా చిల్లర సమస్య ఉంటుంది, ఈ app ద్వారా మనకి అలాంటి సమస్య ఉండదు.
- ఒక వేళ మనం దగ్గర జోబులో డబ్బులు లేనప్పుడు డైరెక్ట్ గా ఈ యాప్ ద్వారా అమౌంట్ కి pay చేయవచ్చు.
- ఈ app ద్వారా సమయం చాలా సేవ్ అవుతుంది.
ఈ chalo app ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
ప్రస్తుతం ఈ యాప్ ని విజయవాడ బస్ స్టేషన్ లో పరిశీలిస్తున్నారు. ఈ యాప్ అంత బాగా వర్క్ అవుతుంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బస్ స్టేషన్స్ లో ఈ యాప్ సిస్టమ్ ని అందుబాటులో కి తీస్కురాబోతున్నారు. ఒక వేళ ఈ app play store లోకి, app store లోకి వస్తే, నేను మీకు తెలియజేస్తాను
Comments
Post a Comment