ఒప్పో కలర్ ఓస్ 7 వాడాలని ఉందా …?ఇదుగో కలర్ ఓస్ 7 ట్రయిల్ వెర్షన్

2019 నవంబర్ లో చైనా లో ఒప్పో కంపెనీ కలర్ ఓస్ 7 ను విడుదల చేసింది. ఇప్పుడు ఇండియా లో కూడా దీనికి సంబంధించి టెస్టింగ్ స్టార్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి అన్ని ఒప్పో మొబైల్స్ కి ఈ టెస్టింగ్ అందిబాటులో లేదు,ప్రస్తుతానికి 10ఒప్పో మొబైల్స్ కి మాత్రమే ట్రయిల్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చారు.ఆ మొబైల్స్ లిస్ట్ క్రింద చూడవచ్చు.

1.ఒప్పో రెనో
2.ఒప్పో రెనో 10X జూమ్
3.ఒప్పో రెనో 2
4.ఒప్పోF11
5.ఒప్పోF11 ప్రో
6.ఒప్పోR17
7.ఒప్పోR17 ప్రో
8.ఒప్పో ఫైండ్ X
9.ఒప్పో ఫైండ్ X Automobili Lamborghini Edition
10.ఒప్పో ఫైండ్X SuperVOOC Edition

ఒప్పో కలర్ ఓస్ ట్రయిల్ పొందాలి అంటే ముందుగా మీరు క్రింది స్టెప్స్ పూర్తీ చేయాలి.

1. సెట్టింగ్స్ లో వెళ్ళాలి
2.సాఫ్ట్ వెరే అప్డేట్ సెలెక్ట్ చేసుకోవాలి
3. దానిలో గేర్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి
4.తర్వాత ట్రయిల్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
5.టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి అప్లై చేయాలి
6.ఇపుడు సాఫ్ట్వేర్ అప్డేట్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఇది ట్రయిల్ వెర్షన్ కనుక చాలా బగ్స్ ఉంటాయి అందువల్ల మనం స్టేబుల్ వెర్షన్ కోసం వేచి ఉండడం మంచిది. అలాగే ఈ ట్రయిల్ వెర్షన్ R17 సిరీస్ మొబైల్స్ కి 4000 మంది మరియు ఫైండ్ X సిరీస్ మొబైల్స్ 2000మంది కి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం .

Comments