31 కేసులు 10 లక్షలు పోగొట్టుకున్నారు కేవలం ఒక రోజులోనే

31 కేసులు 10 లక్షలు పోగొట్టుకున్నారు కేవలం ఒక రోజులోనే : టెక్నాలజీ పెరిగే కొద్ది సైబర్ క్రైమ్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మొన్న హైదరాబాద్ లో కేవలం ఒక్క రోజులోనే 31 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు మొత్తం 10 లక్షల 7 వేల రూపాయల వరుకు పోగొట్టుకున్నారు. 

ముఖ్యముగా OTP కి సంబంధించిన కేసులు, olx లో fraud కేసులు, ఫోన్ చేసి బ్యాంక్ కి ,ATM కార్డ్ కి సంబంధించిన వివరాలు అడిగే కేసులు ఎక్కువగా ఉన్నాయి అని పోలీసులు చోబుతున్నారు. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలు తెలుసుకుంటూ ఉండాలి అని వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు చూసిస్తున్నారు.

Comments