15999/- లకు లభించనున్నదా సామ్ సుంగ్ గాలక్సీ M31 …….????

సామ్ సుంగ్ గాలక్సీ M30 సక్సెసోర్ M31 ను ఇండియా లో ఫిబ్రవరి 25ను అమెజాన్ ఎక్సక్లూసివ్ గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సామ్ సుంగ్ ప్రకటించింది. ఇప్పడు ఈ మొబైల్ కి సంబంధించిన ధర మరియు వేరియంట్స్ కి సంబంధించిన వార్తలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ మొబైల్ 6+64 మరియు 6+128 స్టోరేజ్ వేరియంట్స్ రానున్నది అలాగే బేస్ వేరియంట్ ధర 15999/-లకు రానున్నది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి అఫిషియల్ సమాచారం లేదు.

పోస్టర్స్ ప్రకారం ఈ మొబైల్ 64ఎంపీ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్, 6000mAh బ్యాటరీ, సూపర్ అమోల్డ్ డిస్ప్లే , వాటర్ డ్రాప్ డిజైన్ వంటి ఫీచర్స్ వున్నాయి అని అమెజాన్ లో పదర్శితమువుతున్న పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది.

Comments