Zomato లో విలీనమైన Uber Eats : ఇండియాలో ఫుడ్ సర్వీస్ యాప్స్ లో Swiggy, zomato దూసుకుపోతున్నాయి. Uber eats, food panda ఇండియాలో కొంచెం వెనుక పడ్డాయి అని మనం చొప్పు కోవచ్చు.
ఈ రోజు zomato లో uber eats ని కలపబోతున్నామని zomato ప్రకటించింది. ఇక నుంచి uber eats సర్వీస్ ఇండియాలో ఉండదు. Uber eats లో మీరు ఆర్డర్ చేస్తే డైరెక్ట్ zomato కి కనెట్ అవుతుంది.
Zomato లో uber eats కి 9.99% వాటా ఇస్తామని రొండు కంపెనీ లు ఒప్పడం కుదిరించుకున్నాయి. Uber eats అప్పుల్లో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment