Xiaomi Mi 10 Pro 5G ఫోటో లు లీక్ అయ్యాయి.

Xiaomi Mi 10 Pro 5G ఫోటో లు లీక్ అయ్యాయి :  

Xiaomi ఈ సంవత్సరం ( Q1 2020 ) లో Snapdragon 865  ప్రోసెసర్ పైన ఒక మొబైల్ ని విడుదల చేస్తామని గతంలో ప్రకటించింది. Xiaomi స్నాప్ డ్రాగన్ 865 ప్రోసెసర్ విడుదల అవ్వబోయే మొదటి మొబైల్ online లో లీక్ అయింది.

లీక్ అయిన ఫొటోస్ మరియు సమాచారం ప్రకారం ఈ మొబైల్ snapdragon 865 ప్రొసెసర్ తో రానుంది, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇంకా ఈ మొబైల్ 108 MP కెమెరా తో రానుంది. ముందు పంచ్ హోల్  కెమెరా తో రాబోతుంది.120Hz refresh rate డిస్ప్లే తో రాబోతుంది.

వస్తున్న  సమాచారం ప్రకారం ఈ మొబైల్ ని ఫిబ్రవరి లో జరగబోయే MWC Event లో విడుదల చేయవచ్చు.

Comments