రియల్ మీ మొబైల్స్ కు త్వరలోనే రానున్న VoWiFi కాలింగ్

ప్రస్తుతం ఇండియా లో ఎయిర్ టెల్ మరియు జియో నెట్వర్క్ తమ వినియోగదారులకు VoWiFi కాలింగ్ సదుపాయాన్ని ఇండియా అంతటా అందిస్తున్నారు. అయితే ఈ సదుపాయం అన్ని మొబైల్ బ్రాండ్ మొబైల్స్ కి అందుబాటులో లేదు. ASKMADHAV ఎపిసోడ్ 14 లో మాధవ్ సేథ్ ను అడిగిన ప్రశ్నలో రియల్ మీ బ్రాండ్ తమ ఏ ఏ మొబైల్ కు ఈ సదుపాయాన్ని ఎప్పుడు తీసుకురాన్నదో ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం రియల్ మీ X2 ప్రో మొబైల్ మొదటగా VoWiFi కాలింగ్ ఫీచర్ ను పొందనున్నది. ఒకసారి ఏ మొబైల్ కు VoWiFi రానున్నదో చూద్దాం

జనవరి 2020
1. రియల్ మీ X2ప్రో

ఫిబ్రవరి 2020
1.రియల్ మీ X2
2.రియల్ మీ XT
3.రియల్ మీ X
4.రియల్ మీ 5ప్రో
5రియల్ మీ 3ప్రో
6.రియల్ మీ 5,5i,5s

మార్చ్ 2020
1.రియల్ మీ 3,3i
2.రియల్ మీ 2ప్రో
3. రియల్ మీ U1
4.రియల్ మీ 1
5.రియల్ మీ2,C1
6.రియల్ మీ C2

Comments