Samsung Galaxy S10 lite ఇండియా లో లాంచ్ అయింది

Samsung Galaxy S10 lite ఇండియా లో లాంచ్ అయింది : samsung గెలాక్సీ s10 లైట్ మొబైల్ ఈ రోజు ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ యొక్క ధర 39,999 రూపాయలు పెట్టారు. ఫిబ్రవరి 4 నుంచి flipkart లో  , అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో ఈ మొబైల్ లభించనుంది.

Samsung Galaxy S10 lite క్విక్ స్పెసిఫికేషన్స్ :

  • 6.7-inch FHD+ Super AMOLED డిస్ప్లే
  • Snapdragon855 ప్రోసెసర్
  • 8GB of RAM & 128GB మెమరీ
  • 48+12+5MP వెనుక Camera (48MP Super Steady OIS)
  • 32MP ముందు Camera
  • Android 10 OS, Based on One UI 2.0
  • 4500mAh బ్యాటరీ  25W చార్జర్ box లో వస్తుంది
  • in-Display Fingerprint Scanner

లాంచ్ ఆఫర్స్ : 

  • Icici క్రెడిట్ కార్డ్ మీద 3000 రూపాయలు క్యాష్ బాక్ వస్తుంది
  • సంవత్సరం లోపు మీ మొబైల్ స్క్రీన్ పగిలి పోతే , కొత్త స్క్రీన్ మీరు వెంహించుకోవాలి అంటే, 1999 రూపాయలు వరుకు మీకు డిస్కౌంట్ వస్తుంది.

 

Comments