Realme fitness band ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది

Realme fitness band ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది : realme Fitness బ్యాండ్ ని realme 5i లాంచ్ Event లో టీస్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఈ బ్యాండ్ ఇండియా లో ఎప్పుడు లాంచ్ అవుతుంది, అని సందేహం. ఈ బ్యాండ్ ని ఫిబ్రవరి లో ఇండియా లో విడుదల చేస్తామని realme ceo మాధవ్ సేథ్ తెలియజేసారు. 

#AskMadhav  ప్రోగ్రామ్ లో ఈ విషయాన్ని తెలియజేసారు. ఇంకా రీసెంట్ గా లాంచ్ అయిన realme 5i మొబైల్ కి మే 2020 లో realme 5, 5s తో పాటు ఆండ్రాయిడ్ 10 తో కూడిన realme ui అప్డేట్ ఇస్తామని ఆయన తెలియ జేశారు.

Comments