Realme C3 FCC సర్టిఫికెట్ పొందింది : realme next బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ” realme C3 ” FCC సర్టిఫికెట్ పొందింది. Fcc సర్టిఫికెట్ లో ఈ మొబైల్ కి సంబంధించిన వివరాలు తెలియలేదు.
కానీ లీక్ అయిన ఈ మొబైల్ చూస్తే, ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రాబోతుంది అని అర్థం అవుతుంది. ఈ సారి realme c3 మూడు కెమెరా తో రాబోతున్నాయి అని ఆ కెమెరా బంప్ చూస్తే మనకి అర్థం అవుతుంది. ఈ మొబైల్ కలర్ os 7 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ FCC సర్టిఫికెట్ పొందిన కారణం చేత అతి త్వరలో ఈ మొబైల్ ని మనం మార్కెట్ లో చూడవచ్చు.
Realme c1,c2 మార్కెట్ లో మంచి సక్సెస్ అయ్యాయి, మరి realme c3 సక్సెస్ అవుతుందో ,లేదో చూడాలి.
Comments
Post a Comment