Poco నుంచి రాబోతున్న మొబైల్స్ ?

Poco నుంచి రాబోతున్న మొబైల్స్ :  Poco xiaomi నుంచి విడిపోయి కొత్త కంపెనీ గా మారింది. ఇప్పుడు poco నుంచి కొత్త మొబైల్ రాబోతుంది అని కంపెనీ ఒక టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ లో కంపెనీ తను next తెబోయే మొబైల్ పేరు ని hint ఇచ్చింది. టీజర్ లో

కంపెనీ ఇచ్చిన హింట్ ప్రకారం ఈ మొబైల్ కి ” POCO X2 ” అని పేరు పెట్టారు అని తెలుస్తుంది. ఈ మొబైల్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది అన్న దాని మీద సమాచారం లేదు.

ఇది ఇలా ఉంటే,  “Poco F2 lite ” అనే పేరు తో ఒక మొబైల్ online లో దర్శనం ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే, poco నుంచి ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ ని ఈ సంవత్సరం లో మనం expect చేయొచ్చు.

Comments