Poco, realme బాటలో iQOO :
ఈ మధ్య పెద్ద మొబైల్ కంపెనీ లు వాటి sub బ్రాండ్ ని తీసుకు వస్తున్నాయి. Xiaomi, poco అనే బ్రాండ్ పైన oneplus మొబైల్స్ కి పోటీ గా poco f1 ని విడుదల చేసి, మార్కెట్ లో మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ బ్రాండ్ xiaomi నుంచి విడిపోయింది. అలాగే, realme కూడా మొదట oppo sub brand గ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి తరువాత oppo నుంచి విడిపోయి ఇప్పుడు మంచి మంచి మొబైల్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తూ, xiaomi బడ్జెట్ మొబైల్స్ కి మంచి కాంపిటీషన్ ఇస్తుంది.
Vivo కూడా IQOO అనే పేరు తో ఒక sub బ్రాండ్ ని create చేసి ఆ బ్రాండ్ పైన చైనా లో ఇప్పటికే మొబైల్స్ ని విడుదల చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ఇండియా కి రాబోతుంది. ఈ బ్రాండ్ మార్చి నెలలో ఇండియా లో లాంచ్ అవ్వబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ బ్రాండ్ వివో sub బ్రాండ్ గా కాకుండా seprate ఇండిపెండెంట్ బ్రాండ్ గా ఇండియా లో విడుదల అవ్వబోతుంది. Poco, realme ఇండియాలో బాగా sucess అయ్యాయి, మరి ఈ IQOO బ్రాండ్ ఇండియాలో sucess అవుతుందో లేదో చూడాలి.
Comments
Post a Comment