Jio UPI పేమెంట్ సిస్టం త్వరలో రానుంది.

Jio UPI పేమెంట్ సిస్టం త్వరలో రానుంది :జియో UPI పేమెంట్ సిస్టం ని త్వరలో my jio యాప్ ద్వారా తన వినియోగదారులకు అందుబాటులో కి తీసుకురబోతునట్లు ప్రకటించింది. 

మీరు my jio యాప్ లో మీ బ్యాంక్ వివరాలు submit చేసి, my jio యాప్ లో మీ UPI id ని create చేసుకొని మీరు ఎవరికైనా డబ్బులు పంపించుకోవచ్చు, లేదా ఎవరి దగ్గర నుంచి అయిన మీరు డబ్బు లు పొందవచ్చు.

ఈ ఫీచర్స్ ప్రస్తుతం జియో టెస్ట్ చేస్తుంది.  త్వరలో జియో వినియోగదారుల అందరికీ ఈ ఫీచర్ అందుబాటులో కి రానుంది.

UPI ప్రెమేట్స్ ఇండియాలో రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, paytm లాంటి యాప్స్ లో మనకి UPI పేమెంట్ సిస్టం అందుబాటులో ఉంది. వీటికి చెక్ పెట్టేందుకు జియో కొత్త UPI పేమెంట్ సిస్టం ని తీసుకురాబోతుంది. జియో గురించి మనకు తెలిసిందే, తప్పకుండా ఇండియా ప్రజల మైండ్ ని దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త ఆఫర్స్ ని ఈ UPI ప్రెమెంట్స్ లో యాడ్ చేసి గూగుల్ పే, ఫోన్ పే, paytm లకి గట్టి పోటీ ఇవ్వొచ్చు.

Comments