లెనోవో కంపెనీ కి చెందిన మోటోరోలా కొత్త మొబైల్ ఒకటి గీక్ బెంచ్ లో మెరిసింది. ఈ మొబైల్ పేరు మోటోరోలా ఎడ్జ్+ అని తెలుస్తుంది అలాగే ఈ మొబైల్ ఫిబ్రవరి 2020లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 1.8Ghz ప్రాసెసర్ మరియు 12జీబీ రామ్ తో రానున్నది. అంతే కాకుండా విడుదలతోనే ఆండ్రాయిడ్ 10తో రానున్నది. ఈ మొబైల్ సింగల్ కోర్ లో 4106 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 12823 స్కోర్ చేసింది.లీక్స్ ప్రకారం ఈ మొబైల్ పంచ్ హోల్ డిస్ప్లే తో రానున్నది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మోటరోలా చాలా మొబైల్స్ ను విడుదల చేయనున్నది.
Comments
Post a Comment