Airtel కొత్త Rs.179 ప్లాన్

Airtel కొత్త Rs.179 ప్లాన్ : ఎయిర్టెల్ తన వినియోగదారుల కు కొత్త 179 రూపాయల ప్లాన్ ని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఎయిర్టెల్ ఇది వరుకు ప్రవేశపెట్టిన 149 రూపాయల ప్లాన్ లాగే ఉంటుంది. ఈ ప్లాన్ కి, ఆ ప్లాన్ కి ముఖ్యమైన తేడా లైఫ్ ఇన్సూరెన్స్. 

179 రూపాయల ప్లాన్ లో మీకు 2 లక్షల వరుకు లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది.(Bharti Axa Life insurance cover of Rs 2 lakh ). 149 రూపాయల ప్లాన్ లో మీకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లభించదు. మిగతాదంతా ఈ రొండు ప్లాన్స్ ఒకే లాగా ఉంటాయి.

179 రూపాయల ప్లాన్ లో మీకు 28 రోజులకి 2GB డేటా వస్తుంది , 300 SMS లు వస్తాయి. Unlimited వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. Airtel xstream premium, wynk music కూడా 28 రోజులు ఉచితంగా పొందవచ్చు.

ఫైనల్ గా చెప్పాలంటే, 179 రూపాయల ప్లాన్ కంటే, 149 రూపాయల ప్లాన్ బెటర్.

 

Comments