ధరలు తగ్గిన నోకియా 6.2 మరియు నోకియా 7.2

నోకియా కంపెనీ అక్టోబర్ 2019 లో విడుదల చేసిన నోకియా 6.2 మరియు 7.2 ల ధరలను శాశ్వతంగా తగ్గించింది. నోకియా 6.2 స్పెసిఫికేషన్స్ ఒకసారి చుస్తే 6.3ఇంచ్ ఫుల్ HD+ వాటర్ డ్రాప్ డిస్ప్లే తో , స్నాప్ డ్రాగన్ 636ప్రాసెసర్ తో , 16+8+5ఎంపీ తో కూడిన బ్యాక్ కెమెరా సెటప్ ,8ఎంపీ సెల్ఫీ కెమెరా మరియు 3500mAh బ్యాటరీ ,బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. మొదట నోకియా 4+64జీబీ మోడల్ ను 15999/-లకు విడుదల చేయగా ఇప్పుడు అదే మోడల్ 12499/-లకు లభిస్తుంది.

ఇంకా నోకియా 7.2 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.3ఇంచ్ ఫుల్ HD+ వాటర్ డ్రాప్ డిస్ప్లే తో , స్నాప్ డ్రాగన్ 660ప్రాసెసర్ తో , 48+8+5ఎంపీ తో కూడిన బ్యాక్ కెమెరా సెటప్ ,20ఎంపీ సెల్ఫీ కెమెరా మరియు 3500mAh బ్యాటరీ ,బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. మొదటగా నోకియా 7.2 4+64జీబీ మోడల్ ను 19999/-లకు విడుదల చేయగా ఇప్పుడు అదే మోడల్ 15499/-లకు లగే 6+64జీబీ మోడల్ 17099/-లకు లభిస్తుంది.

Comments