2019లో సామ్ సుంగ్ విడుదల చేసిన “A” సిరీస్ లో A50 మొబైల్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో చాలా బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ సక్సెసోర్ A51 ను గ్లోబల్ గా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ మొబైల్ జనవరి 29న ఇండియా లో విడుదల అయింది.
A51 స్పెసిఫికేషన్స్ చుస్తే సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9611 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే ఈ ఇన్ఫినిటీ “O”(పంచ్ హోల్) తో కూడిన 6.5ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే మరియు ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో లభిస్తుంది. ఇంకా బ్యాక్ 48+12+5+5ఎంపీ సెటప్ తో కూడిన “L”షేప్ తో కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఫ్రంట్ 32ఎంపీ కెమెరా మరియు టైపు సి పోర్ట్,15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 4000mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుంది.
సామ్ సుంగ్ A51 స్పెసిఫికేషన్స్:
1.6.5ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇన్ఫినిటీ “O” డిజైన్ తో
2.సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9611 ప్రాసెసర్ మరియు Mali-G72 MP3 GPU తో
3.48ఎంపీ +12ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్+5ఎంపీ మాక్రో +5ఎంపీ డెప్త్ సెన్సార్ తో క్వాడ్ కెమెరా సెటప్
4. ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
5.6జీబీ రామ్ మరియు 128జీబీ UFS 2.0 స్టోరేజ్ తో
6. టైపు సి మరియు బ్లూ టూత్ 5.0
7.4000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ తో
8.ఇండిస్ప్లేయ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
9.ఆండ్రాయిడ్ 10 తో కూడిన సామ్ సుంగ్ వన్ UI2.0
లాంచింగ్ ఆఫర్స్:
1. అమెజాన్ లో 5% అమెజాన్ పే బాలన్స్ కాష్ బ్యాక్
2. వన్ టైమ్ స్క్రీన్ రిప్లేసెమెంట్
జనవరి 31 నుండి అన్ని ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది. సామ్ సుంగ్ A51 మొబైల్ ప్రిజమ్ క్రష్ బ్లాక్,వైట్,బ్లూ,పింక్ కలర్స్ లో లభిస్తుంది.
Comments
Post a Comment