లక్ష 15 వేల రూపాయల బైక్ ని TVS లాంచ్ చేసింది :
TVS తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇండియా లో విడుదల చేసింది. ఈ బైక్ యొక్క ధర 1 లక్ష 15 వేల వరుకు ఉంది. ఈ బైక్ maximum స్పీడ్ 78kmph ఉంది. 4.2 సెకండ్స్ లో 40 kmph వరుకు స్పీడ్ అందుకుంటుంది. 118 కిలోల బరువు ఉంటుంది.
3 సంవత్సరాల వరుకు బ్యాటరీ వారంటీ ఉంది ( 50,000 Km) వరుకు ఈ బ్యాటరీ వస్తుంది అని కంపెనీ చోబుతుంది.4.5kWh కలిగిన 3 లిథియం ion బ్యాటరీ తో ఈ ఈ బైక్ వస్తుంది.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
ఈ బైక్ పూర్తి వివరాలు కోసం TVS వెబ్సైట్ లో కి వెళ్ళండి : Click Here
బెంగళూరు లో మొదట ఈ బైక్ సేల్ కి వచ్చింది. ఈ బైక్ త్వరలో అన్ని tvs షో రూూమ్ లో సేల్ కి రానుంది.
Comments
Post a Comment