వన్ ప్లస్ ఇండియా యూజర్స్ కు “రెడ్ కేబుల్ క్లబ్” ఆఫర్స్

వన్ ప్లస్ కంపెనీ ఇండియా యూజర్స్ కోసం “రెడ్ కేబుల్ క్లబ్” తో బంపర్ ఆఫర్స్ ను అందిస్తుంది. ఈ ఆఫర్స్ లో భాగంగా వన్ ప్లస్ కంపెనీ మూడు రకాల బెనిఫిట్స్ ను వన్ ప్లస్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ కేవలం ఇండియా వన్ ప్లస్ యూజర్స్ కి మాత్రమే లభిస్తాయి.

రెడ్ కేబుల్ క్లబ్” ఆఫర్స్ :
1. A .లక్ష రూపాయల విలువైన లక్కీ డ్రా(ఈ డిసెంబర్ 31 వరకు,రోజుకు ఒక సారి )
B.వన్ ప్లస్ బుల్లెట్స్ 2 వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ పై 50% డిస్కౌంట్
2.ఒక సంవత్సరం పాటు 50జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం
3.వన్ ప్లస్ కేర్ బెనిఫిట్స్ట్

టేబుల్ చూడడం కోసం మీ మొబైల్ ని పక్కకు తిప్పండి

MOBILE MODEL 1ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ బ్యాటరీ రిప్లేసెమెంట్ పై 50%డిస్కౌంట్ ఎక్స్చేంజి మరియు అప్ గ్రేడ్
వన్ ప్లస్1/2/X YES
వన్ ప్లస్3/3T/5/5T/6 YES YES
వన్ ప్లస్ 6T/ 7AND7TSERIES YES YES

 

ఎక్స్చేంజి విలువ మొబైల్ యొక్క పరిస్థితిని బట్టి మారుతుంటుంది.

ఈ ఆఫర్స్ పొందాలంటే వన్ ప్లస్ మొబైల్ వినియోగదారులు కొన్ని ముఖ్యమైనవి చేయాలి.

1. మొదట వన్ ప్లస్ మొబైల్ లేటెస్ట్ ఓస్ కు అప్డేట్ చేయాలి

2. సెట్టింగ్స్ లో కి వెళ్ళి ప్రొఫైల్ సెక్షన్ లో వన్ ప్లస్ అకౌంట్ లో కి లాగిన్ అయి , ఆ అకౌంట్ కి వన్ ప్లస్ మొబైల్ IMEI నెంబర్ ను లింక్ చేసుకోవాలి.

లేదా

3.ఆ తరవాత వన్ ప్లస్ కమ్యూనిటీ మరియు కేర్ యాప్స్ ను కూడా ప్లే స్టోర్ లోకి వెళ్ళి లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేసుకోవాలి.

4.తరవాత ప్రొఫైల్ సెక్షన్ లో వన్ ప్లస్ అకౌంట్ లో కి లాగిన్ అయి , ఆ అకౌంట్ కి వన్ ప్లస్ మొబైల్ IMEI నెంబర్ ను లింక్ చేసుకోవాలి.

Comments