Samsung మొబైల్స్ కి Android 10 అప్డేట్ ఎప్పుడు రానుంది : Samsung తన మొబైల్స్ కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వస్తుందో ప్రకటించిoది. Samsung కేవలం 2018 & 2019 లో విడులయిన Samsung మొబైల్స్ కి మాత్రమే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వివరాలు అనౌన్స్ చేసింది. మిగిలిన మొబైల్స్ కి ఆండ్రాయిడ్ వస్తుందో రాదో samsung కంఫర్మ్ గా చెప్పలేదు.
ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వచ్చే samsung మొబైల్స్ లిస్ట్ చూద్దాం :
జనవరి 2020 లో :
- Galaxy Note10
- Galaxy Note10+
- Galaxy S10
- Galaxy S10+
- Galaxy S10e
- Galaxy Note9
- Galaxy S9
- Galaxy S9+
- Galaxy A30
- Galaxy M30
- Galaxy M20
ఏప్రిల్ 2020 లో
- Galaxy Fold
- Galaxy A80
- Galaxy A70s
- Galaxy A70
- Galaxy A50s
- Galaxy A50
- Galaxy A9(2018)
- Galaxy A7(2018)
- Galaxy A6+
- Galaxy A6
- Galaxy M30s
- Galaxy Tab S6
మే 2020 లో
- Galaxy A8 Star
- Galaxy A10
- Galaxy A10s
- Galaxy M10s
జూన్ 2020 లో
- Galaxy A20s
- Galaxy J6
- Galaxy On6
జులై 2020 లో
- Galaxy J8
- Galaxy On8
- Galaxy J7 Duo
- Galaxy J6+
- Galaxy Tab S5e
- Galaxy Tab S4
ఆగస్టు 2020 లో
- Galaxy Tab S5e
- Galaxy Tab A8
సెప్టెంబర్ 2020 లో
- Galaxy Tab A (2018, 10.5)
- Galaxy Tab A 10.1
మిగిలిన samsung devices కి ఎప్పుడు ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తాయో తెలియదు. ఒక వేళ వస్తే ఈ ఆర్టికల్ లో అప్డేట్ చేస్తాను.
Comments
Post a Comment