Redmi Note 8 ప్రో కొత్త కలర్ ఇండియా లో లాంచ్ అయింది :
రెడీమి నోట్ 8 ప్రో ఇండియా లో విడుదల చేసినప్పుడు గామా గ్రీన్ , హలొ వైట్ & షాడో బ్లాక్ కలర్ సేల్స్ కి వచ్చాయి . ఇప్పుడు కంపెనీ మరో కలర్ ” ఎలక్ట్రిక్ బ్లూ ” ని ఇండియా లో విడుదల చేసింది . ఈ కలర్ నవంబర్ 29 నుంచి 14,999 రూపాయలకి అమెజాన్.ఇన్ , మీ.కామ్ & మీ హోమ్ స్టోర్స్ (Amazon.in, Mi.com and Mi Home stores ) లో సేల్ కి రానుంది.
#RedmiNote8Pro, the #64MPQuadCamBeast gets a new striking Electric Blue colour variant. Hit if you it!
First sale tomorrow at 12 noon on https://t.co/cwYEXdVQIo and @amazonIN. #BlackFridaySale pic.twitter.com/LJnMVQsMZ2
— Redmi India for #MiFans (@RedmiIndia) November 28, 2019
Redmi Note 8 ప్రో స్పెసిఫికేషన్స్ :
- కోలతలు : 161.37×76.4×8.79mm; Weight: 199.8g
- 6.53-ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- మీడియా టెక్ హీలియో G90T 12nm ప్రొసెసర్ , 800MHz Mali-G76 3EEMC4 GPU
- 6GB LPPDDR4x రామ్ 64GB (UFS 2.1) స్టోరేజ్ తో ,6GB / 8GB (LPPDDR4x) రామ్ 128GB (UFS 2.1) స్టోరేజ్ తో
- డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD)
- 4500mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది
- ఆండ్రాయిడ్ 9.0 (Pie) with MIUI 10
- కెమెరా :
- 64MP వెనుక కెమెరా తో వస్తుంది
- 8MP 120° ultra-wide-angle lens
- 2MP depth sensor
- and 2MP camera
- 20MP ఫ్రంట్ కెమెరా తో వస్తుంది
Comments
Post a Comment