Motorola One Hyper విడుదల తేదీ కంఫర్మ్ అయింది

మోటోరోలా కొత్త మొబైల్ Motorola One Hyper విడుదల తేదీ కంఫర్మ్ అయింది . ఈ మొబైల్ ని కంపెనీ డిసెంబర్ 3 న విడుదల చేయనుంది. ఈ మొబైల్ ని డిసెంబర్ 3 న బ్రెజిల్ లో విడుదల చేస్తున్నారు. ఇండియా లో ఎప్పుడు ఈ మొబైల్ అందుబాటు లోకి వస్తుందో ఇంకా సమాచారం లేదు .

 

Motorola One Hyper లీక్ అయినా స్పెసిఫికేషన్స్ : 

6.39-ఇంచ్ ఫుల్ HD+ IPS డిస్ప్లే తో వస్తుంది

Snapdragon 675 ప్రొసెసర్ మీద రన్ అవుతుంది

4GB రామ్ ,128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది

3600mAh బ్యాటరీ తో రానుంది

64MP + 8MP వెనుక మెయిన్ కెమెరాలు

32MP ముందు కెమెరా తో వస్తుంది 

Comments