Realme 6 retail box online లో లీక్ అయింది.

Realme 6 retail box online లో లీక్ అయింది: realme తరువాత బడ్జెట్ మొబైల్ realme 6 రిటైల్ బాక్స్ online లో లీక్ అయింది. ఈ బాక్స్ ని చూస్తే నాకైతే నిజం బాక్స్ లాగా అనిపించడం లేేదు. ఈ ఫోటో లో 6 అనే అక్షరాన్ని ఎడిట్ చేసి నట్టు నాకు అనిపిస్తుంది.

బాక్స్ పైన మనం చూస్తే, పెంట లెన్స్ తో ఈ మొబైల్స్ వస్తుంది అని అర్థం అవుతుంది. స్నాప్ డ్రాగన్ 710 ప్రోసెసర్ తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క ధర దగ్గర దగ్గరగా 10,000 రూపాయలు వరకు ఉండొచ్చు. ఇంకా ఈ మొబైల్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఈ మొబైల్ Q1 2020 లో ఇండియాలో విడుదల కావచ్చు.

ఇంకా relame నవంబర్ లో realme X20 మొబైల్ లాంచ్ చేయబోతోంది అన్న సంగతి అందరికీ తెలుసు. నెలకి ఒక ఫోన్ ని లాంచ్ చేస్తూ realme ఇండియాలో దూసుకుపోతుంది. ఈ మొబైల్ పైన realme ఫాన్స్ చాలా అసలు పెట్టుకున్నారు. ఈ మొబైల్ ని redmi k20 ప్రో కి పోటీ గా realme తీసుకు రానుంది.

Comments