కొత్త ఎక్సట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను ప్రకటంచిన ఎయిర్ టెల్

జియో ఫైబర్ ప్లాన్స్ ను ప్రకటించిన తర్వాత ప్రతి  బ్యాండ్ కంపెనీ జియో ప్లాన్స్ కు అనుగుణ్ణంగా మరియు పోటీగా ప్లాన్స్ మారుస్తున్నాయి . కొంత కాలం క్రితం ఎయిర్ టెల్ టీవీ అప్ ను ఎక్సట్రీమ్ గా పెరుమార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సర్వీస్ కు సంబంధించిన ప్లాన్స్ ను విడుదల చేసింది.

ఈ ప్లాన్స్ లో భాగంగా ఎయిర్ టెల్ బేసిక్(799/-),  ఎంటర్టైన్మెంట్(999/-), ప్రీమియం(1499/-) ,  వీఐపీ(3999/-) అనే నాలుగు ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్లాన్స్ అన్నింటిలో ఎయిర్ టెల్ ఎక్సట్రీమ్ కంటెంట్ ను ఫ్రీగా చూడవచ్చు. ఇంకా బేసిక్ ప్లాన్ కాకుండా మిగిలిన మూడు ప్లాన్స్ కి 3నెలల నెట్ ఫ్లిక్స్ మరియు 12నెలల అమెజాన్ ప్రైమ్ మరియు ఆన్ లిమిటెడ్ జీ5 కంటెంట్ ను ఎక్స్ట్రా బెనిఫిట్స్ గా అందిస్తుంది.

ఫోన్ ని పక్కకు తిప్పండి

ఎక్సట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్:

ప్లాన్ నేమ్ డేటా స్పీడ్ డేటా లిమిట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్
1 బేసిక్(799/-) 100ఎంబీపీస్ 150జీబీ              —–
2 ఎంటర్టైన్మెంట్(999/-) 200ఎంబీపీస్ 300జీబీ మూడు ప్లాన్స్ కి 3నెలల నెట్ ఫ్లిక్స్ మరియు 12నెలల అమెజాన్ ప్రైమ్ మరియు ఆన్ లిమిటెడ్ జీ5 కంటెంట్
3 ప్రీమియం(1499/-) 300ఎంబీపీస్ 500జీబీ
4 వీఐపీ(3999/-) 1జీబీపీస్ ఆన్ లిమిటెడ్

 

వీఐపీ ప్లాన్ కాకుండా మిగిలిన మూడు ప్లాన్స్ లో 299/-రూపాయలు చెల్లించడం ద్వారా ఆన్ లిమిటెడ్ డేటా ను పొందవచ్చు.

Comments