దీపావళి స్పెషల్ కస్టమర్ – డబ్బు లెక్క వేయడానికి 3 గంటల సమయం పట్టింది

దీపావళి స్పెషల్ కస్టమర్ – సాధారణంగా చాలా మంది పండుగ కి కొత్త బట్టలు, లేదా బైక్ లు, మొబైల్స్ ఇలా రక రకాల వస్తువులు కొంటు ఉంటారు. ఇలాగే మధ్య ప్రదేశ్ కి చెందిన రాకేష్ కుమార్ గుప్త కూడా దీపావళికి ఒక బైక్ ని కొన్నాడు. దీని లో ఆశ్చర్యం ఏమి ఉంది అనుకుంటున్నారా ?

అతను 83,000 రూపాయలు మొత్తం 5 / 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి  హోండా activa 125  బైక్ ని కొన్నాడు. ఈ చిల్లర మొత్తం లెక్కవేయ డానికి Krishna Honda డీలర్ షిప్ వాళ్లకి 3 గంటల సమయం పట్టింది అంట. 

కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోటు ఉంటారు కానీ ఇలాంటి స్పెషల్ కస్టమర్స్ స్పెషల్ గా గుర్తు ఉంది పోతారు అని కృష్ణ హోండా లో పని చేసే వాళ్ళు చెబుతున్నారు.

Comments