Realme 3 Diamond రెడ్ కలర్ : Realme తన బడ్జెట్ మొబైల్ రియల్ మీ 3 ని మార్చి లో విడుదల చేసింది. ఈ మొబైల్ ప్రస్తుతం. బ్లాక్, డైనమిక్ బ్లాక్ , బ్లూ ( Black, Dynamic Black and Radiant Blue) కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ డైమండ్ రెడ్ కలర్ లో అందుబాటులోకి రానుంది.
ఈ కలర్ కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ కలర్ ని త్వరలో ఇండియాలో విడుదల చేయొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Realme 3 specs : click here
ప్రస్తుతం 10 వేల లోపు ఉన్న మంచి మొబైల్స్ లో realme 3 ఫోన్ ఒకటి. ఈ మొబైల్ కి ప్రాసెసర్ & బ్యాటరీ ప్లస్ పాయింట్.
Comments
Post a Comment