ఇండియా లో రెడీమి 4A,5A, 6A మొబైల్స్ ఎంతగా ఆదరణ పొందాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా చైనా లో రెడీమి 7A విడుదల చేసారు. లేటెస్ట్ మను కుమార్ జైన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీరు మొత్తం 23.6 మిలియన్ రెడీమి 4A,5A, 6A మొబైల్స్ అమ్మినట్టు ప్రకటించారు. దాని తో పాటు రెడీమి 7A నుకూడా త్వరలోనే ఇండియా కి తీసుకురానున్నటు తెలియపరిచారు.
వస్తున్నా సమాచారం ప్రకారం రెడీమి 7A మొబైల్ జులై 17న విడుదలకానున్న రెడీమి K20సిరీస్ మొబైల్స్ తో పాటు విడుదల చేయనున్నారు. రెడీమి 7A లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ తో రానున్నది. ఈ మొబైల్ రియల్ మీ సీ2 కి పోటీ గా రానున్నది. రెడీమి 7A మొబైల్ మాటి బ్లాక్ మరియు మార్నింగ్ బ్లూ కలర్స్ లో రానున్నది. రెడీమి 7A మొబైల్ బేస్ వేరియంట్ ధర 6000రూపాయలవరకు ఉండవచ్చు. ఈ మొబైల్ తక్కువ బడ్జెట్ మొబైల్ కాబట్టి దీనిలో ఫింగర్ సెన్సార్ లేదు కానీ AI సహాయంతో ఫేస్ ID సెక్యూరిటీ కలదు.
రెడీమి 7A స్పెసిఫికేషన్స్.
1.5.45ఇంచ్ HD+ డిస్ప్లే మరియు 18:9 యాస్పెక్ట్ రేషియో తో
2.స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా ప్రాసెసర్ తో
3.ఆండ్రాయిడ్ 9.0 మరియు MIUI 10 తో
4.2/3జీబీ రామ్ మరియు 16/32జీబీ స్టోరేజ్, మెమరీ కార్డు సపోర్ట్ 256జీబీ వరకు
5.P2i స్ప్లాష్ టెక్నాలజీ
6.13ఎంపీ బ్యాక్ కెమెరా మరియు 5ఎంపీ ఫ్రంట్ కెమెరా
7.4000mAh బ్యాటరీ తో
Comments
Post a Comment