ఇండియా లో విడుదలైన టెనార్(10.or) G2 మొబైల్

ఇండియా లో టెనార్ కంపెనీ 2017 మొదటి సారి టెనార్(10.or) G మొబైల్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఆ మొబైల్ కు సక్సెసోర్ ను టెనార్(10.or) G మొబైల్ ను ఇండియా లో విడుదల చేసింది. ఈ మొబైల్ ” క్రాఫ్టెడ్ ఫర్ అమెజాన్ ” ప్రోగ్రామ్ లో భాగంగా ఈ మొబైల్ అమెజాన్ లో ఎక్సక్లూజివ్ గా లభించునున్నది.

టెనార్(10.or) G2 మొబైల్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ తో మరియు 6.18ఇంచ్ ఫుల్ HD+ స్క్రీన్ తో వస్తుంది. కలర్ కూరేలటేడ్ టెంపరేచర్ (Colour Correlated Temperature (CCT)) డ్యూయల్ LED ఫ్లాష్ ద్వారా తక్కువ మరియు ఎక్కువ లైటింగ్ లోకూడా మంచి ఫొటోస్ తీయవచ్చు అని కంపెనీ చెప్తుంది. ఈ మొబైల్ నాచ్ డిస్ప్లే తో మరియు బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే ఫ్రంట్ కెమెరా తో వస్తుంది. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

టెనార్(10.or) G2 మొబైల్ స్పెసిఫికేషన్స్:

1.6.18ఇంచ్ ఫుల్ HD+ స్క్రీన్ మరియు నాచ్ డిస్ప్లే తో
2.స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ మరియు అడ్రెనో 509GPU తో
3.4/6జీబీ రామ్ మరియు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ,256జీబీ వరకు ఎక్సపండబుల్
4.16ఎంపీ+5ఎంపీ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్
5.ఫ్రంట్ 12ఎంపీ మరియు ఫ్రంట్ ఫ్లాష్ తో
6.ఆండ్రాయిడ్ 9.0 మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
7.5000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
టెనార్(10.or) G2 మొబైల్ ధరకి సంబందించిన ఎటువంటి సమాచారం లేదు. ఈ మొబైల్ జులై 15-16 న జరగబోయే ప్రైమ్ డే సేల్ లో సేల్ కి రానున్నది .

Comments