సాంసుంగ్ గాలక్సీ M40 ఇలా ఉండబోతుంది ….

2019 ఇండియా లో సాంసుంగ్ M సిరీస్ లో మూడు మొబైల్స్ ను విడుదల చేసింది ఇవి చాలా ఆదరణ పొందాయి. ఇప్పుడు M సిరీస్ లో భాగంగా 4వ మొబైల్ ను త్వరలోనే విడుదల చేయనున్నది. దీనికి సంబంధించిన డిజైన్ లీక్స్ అలాగే రీసెంట్ గా ఈ మొబైల్ వైఫై సర్టిఫికేషన్ ను పొందింది.

ఈ లీక్స్ ప్రకారం ఈ మొబైల్ 6ఇంచ్ మొబైల్ డిస్ప్లే ను అలాగే ఇన్ఫినిటీ U స్క్రీన్ కలిగి వుంది. సాంసుంగ్ గాలక్సీ M40 ఎక్సీనోస్ 7904 లేదా ఎక్సీనోస్ 9610 ప్రాసెసర్ తో రావచ్చు. అంతే కాకుండా బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 5000mAh బ్యాటరీ, USB టైపు -సి పోర్ట్ తో రానున్నది. అలాగే 15W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయనున్నది.

లీకెడ్ స్పెసిఫికేషన్స్:

1. 6ఇంచ్ + ఇన్ఫినిటీ U డిస్ప్లే
2.ఎక్సీనోస్ 7904 లేదా ఎక్సీనోస్ 9610 ప్రాసెసర్
3.128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
4.బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్
5.5000mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
6.USB టైపు సి పోర్ట్
7.ఆండ్రాయిడ్ 9.0

Comments