లీకైన రెడీమి ఫ్లాగ్ షిప్ మొబైల్ స్పెసిఫికేషన్స్

షియోమీ మీ బ్రాండ్ నుంచి రెడీమి సెపరేట్ బ్రాండ్ గా ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడీమి బ్రాండ్ పేరు మీద రెడీమి కంపెనీ ఫ్లాగ్ షిప్ మొబైల్ ను తీసుకురానున్నది. ఇండియా లో విడుదలైన రెడీమి నోట్ 7ప్రో ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. ఈ మొబైల్ ను కూడా స్పెక్స్ టూ ప్రైస్ అంటే రేట్ కు తగ్గ ఫీచర్స్ తో తీసుకువస్తుంది.

ఇప్పటివరకు లీకైన Lu Weibing సమాచారం ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 855(7nm)ప్రాసెసర్ తో రానున్నది. బ్యాక్ 48ఎంపీ+8ఎంపీ+13ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ అలాగే ఫ్రంట్ 32ఎంపీ కెమెరా తో వస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో పాటు nfc కూడా వుంది.

లీకెడ్ స్పెసిఫికేషన్స్ :

1.స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
2.6.39 ఇంచ్ ఫుల్ HD+ స్క్రీన్
3.8జీబీ రామ్ మరియు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
4.48ఎంపీ+8ఎంపీ+13ఎంపీ బ్యాక్ కెమెరా
5.32ఎంపీ ఫ్రంట్ కెమెరా
6.3.5MM హెడ్ ఫోన్ జాక్ మరియు NFC

ఈ మొబైల్ రెడీమి బ్రాండ్ పేరు మీద కాబ్బట్టి ఈ మొబైల్ ఇండియా లో కూడా విడుదలకావచ్చు. ఒకవేళ ఇండియా లో విడుదలచేస్తే తక్కువ ధరకే తీసుకురావడానికి అవకాశం వుంది.

Comments