లక్ష 70 వేలకు పైగా అమ్ముపోయిన Realme 3 ప్రో ,ఈ రోజు 4pm గంటలకి ఇంకొక సేల్

లక్ష 70 వేలకు పైగా అమ్ముపోయిన Realme 3 ప్రో ,ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఇంకొక సేల్ ( Date : April 29, 2019 ) –

Realme 3 pro  మొబైల్ 1st సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. సేల్ లో వచ్చిన 8 నిమిషాలకే లక్ష 70 వేల కి పైగా ఫోన్స్ అమ్ముడు పోయాయి అని realme ప్రకటించింది .

ఈ రోజు మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఇంకొక సేల్ నడుపుతామని కంపెనీ తన ట్విట్టర్ పేజీ లో ప్రకటించింది. ఎవరికైనా మధ్యాహ్నం 12 కి మొబైల్ దొరకక పోతే. సాయంత్రం 4 కి సేల్ లో  పాల్కొనవచ్చు

మీ ఫ్రెండ్స్ కి 4pm లోపు  ఈ లింక్ కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది.

Comments