హాయ్ ఫ్రెండ్స్ ,మీరు కొత్తగ pubg గేమ్ ఆడటం మొదలు పెట్టార ! pubg ఎలా ఆడాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ! అయితే ఇప్పుడు pubg గురించి పూర్తీ వివరాలు ఎలా తెలుసుకోవాలో అనే దాని గురించి తెలుసుకుందాం .ఇందుకోసం ప్లే స్టోర్ లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి .కాని అన్నిటిలో మంచి రేటింగ్ కలిగిన అప్లికేషను గురించి తెలుసుకుందాం .
అప్లికేషను వివరణ :-
- ఈ అప్లికేషను పేరు “Know Battleground Pubg”
- ఈ అప్లికేషను ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
- అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే అందులో pubg కి సంబందించిన పూర్తీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది .
- అంటే ఈ గన్ వాడాలి ,ఈ లొకేషన్ లో ఎం ఎం ఉంటాయి ,ఈ గన్ లో యీని బులెట్ లు ఉంటాయి .
- ఇలా మీకు ప్రతి చిన్న సమాచారం ఈ అప్లికేషను లో లభిస్తుంది .
- మీరు కేవలం ఒక రోజు ఈ అప్లికేషను ని చూసి కాస్త అవగాహనా పెంచు కుంటే చాలు చాలా సులభం గ pubg గేమ్ ని ఆడవచ్చు .
Comments
Post a Comment